టీనేజీ అమ్మాయికి ఉండే అతీంద్రియ శక్తులతో.. వణుకు పట్టించే హారర్ థ్రిల్లర్ గా సాగే పాపులర్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తిరిగి వస్తోంది. ఈ సిరీస్ సీజన్ 2 పార్ట్ 1 డిజిటల్ స్ట్రీమింగ్ కు వేళైంది. ఇండియాలో ఎప్పటి నుంచి ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/a1BSmTg
0 Comments