కన్నడ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/w6hzKFf
0 Comments