Ticker

8/recent/ticker-posts

హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా సినిమాలో పాట పాడిన సింగర్ మంగ్లీ.. మనసుల్ని కదిలించే ‘కాపాడు దేవా’ సాంగ్ రిలీజ్

ఇడియట్ సినిమాలో హీరోయిన్‌గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న రక్షిత సోదరుడు రాన్నా హీరోగా నటిస్తున్న సినిమా ఏలుమలై. ఈ ఏలుమలై సినిమాలో తెలుగు పాపులర్ సింగర్ మంగ్లీ ఓ పాటను ఆలపించారు. కాపాడు దేవా అంటూ సాగే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..!

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/l4nzsf5

Post a Comment

0 Comments