Ticker

8/recent/ticker-posts

మద గద రాజా తర్వాత మరోసారి హీరో విశాల్‌తో అంజలి సినిమా- చెన్నైలో ఘనంగా పూజా కార్యక్రమం- కార్తీ, వెట్రిమారన్, జీవా హాజరు

టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ అంజలి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ కెరీర్‌లో తెరకెక్కుతోన్న 35వ సినిమాలో అంజలి కీలక పాత్ర చేస్తోంది. మద గద రాజా సినిమా తర్వాత మరోసారి విశాల్‌తో అంజలి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు చెన్నైలో ఘనంగా జరిగాయి.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/ut6NhQp

Post a Comment

0 Comments