Ticker

8/recent/ticker-posts

ఈ వారం ఓటీటీలోకి క్రేజీ మూవీస్, సిరీస్.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా.. రొమాన్స్, థ్రిల్లర్.. ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి

మరో కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలోకి ఫ్రెష్ కంటెంట్ ను తీసుకొస్తోంది. థియేటర్ బ్లాక్ బస్టర్లు, ఓటీటీ ఒరిజినల్స్ డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం ఓటీటీలో అడుగుపెట్టే ఈ క్రేజీ సినిమాలు, సిరీస్ పై ఓ లుక్కేయండి. 

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/F1Pngm6

Post a Comment

0 Comments