Ticker

8/recent/ticker-posts

బ్రహ్మముడి ప్రోమో: కావ్యను ఎత్తుకున్న రాజ్- అసలైన భర్తగా, తండ్రిగా బాధ్యతలు- రుద్రాణి ఆశలు గల్లంతు చేసిన యామిని

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో యామిని వల్ల కావ్య పడిన నరకవేదన గురించి రాజ్‌కు చెప్పుకుంటుంది కావ్య. కడుపులో బిడ్డ గురించి తెలిసిన రాజ్ ఇకనుంచి అసలైన భర్త, తండ్రిగా బాధ్యతను మోస్తానని హామీ ఇస్తాడు. కావ్య కష్టపడి మెట్లు ఎక్కకుండా ఉండేందుకు ఎత్తుకుని తీసుకెళ్తాడు రాజ్.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/Q0aMEem

Post a Comment

0 Comments