Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న మైండ్ గేమ్-పెళ్లి ఆపే కుట్ర- తాళి తీసానని ఒప్పుకొన్న సుమిత్ర- కూలబడ్డ దీప

కార్తీక దీపం 2  సీరియల్ టుడే సెప్టెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో తాళి తానే తీసానని సుమిత్ర ఒప్పుకోవడంతో అందరూ షాక్ అవుతారు. కానీ దీని వెనుక ఉన్నది మాత్రం జ్యోత్స్న. జ్యో మైండ్ గేమ్ కు పారుకు దిమ్మ తిరుగుతుంది. దీప, కాంచన బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/p8tidrR

Post a Comment

0 Comments