అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ ఘాటి ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన 20 రోజులకే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/J1WyiNf
0 Comments