Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు రివర్స్ అయిన సుమిత్ర- మామ ఇంట్లో కాశీకి అవమానాలు- తమ్ముడికి జ్యో జాబ్, లక్ష

కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో దశరథ్‌తో దీప మాట్లాడినదాన్ని నెగెటివ్ చేయాలని చూస్తుంది జ్యోత్స్న. కానీ, దానికి పూర్తిగా రివర్స్ అవుతుంది సుమిత్ర. నువ్వు చెప్పడంతో తప్పు చేశాను. ఆ తప్పు మీదే ఆయనకు కోపం అని సుమిత్ర అంటుంది. మరోవైపు మామ శ్రీధర్ ఇంట్లో కాశీకి అవమానాలు ఎదురవుతుంటాయి.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/yzxlQcU

Post a Comment

0 Comments