బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ వారం బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్‌లో ఏడుగురు అంటే అతి తక్కువ ఓటింగ్ కారణంగా మనీష్ మర్యాదను నాగార్జున ఎలిమినేట్ చేశాడు. స్టార్టప్ ఫౌండర్ అయిన మనీష్ మర్యాద బిగ్ బాస్ 2 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/mI2QBU4
0 Comments