Ticker

8/recent/ticker-posts

అవతార్ 3 ట్రైలర్ రిలీజ్.. ఈసారి అగ్నితో ఆట.. మరోసారి అద్భుతమైన విజువల్స్‌తో అవతార్ ఫైర్ అండ్ యాష్!

అవతార్ 3 ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మరోసారి అద్భుతమైన విజువల్స్ అబ్బురపరిచేందుకు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన సినిమా అవతార్ పైర్ అండ్ యాష్. సెప్టెంబర్ 25న రాత్రి అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మరి ఈ అవతార్ 3 ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/2lg8hHc

Post a Comment

0 Comments