Ticker

8/recent/ticker-posts

కొత్తగా పెళ్లైన జంట.. ఇంట్లో దెయ్యాలతో తంటా.. ఓటీటీలో అదరగొడుతున్న తమిళ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్.. 50 మిలియన్ తో అదుర్స్

ఓటీటీలో ఓ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ అదరగొడుతోంది. నవ్విస్తూనే భయపెట్టే ఈ మూవీ ఓటీటీలో  సత్తా చాటుతోంది. అయిదు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది.  

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/GxZLfU1

Post a Comment

0 Comments