ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ కాయిన్. చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా కాయిన్ ఫస్ట్ గ్లింప్స్ టైటిల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు డైరెక్టర్ సాయి రాజేష్ అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాయిన్ డైరెక్టర్ జైరామ్ చిటికెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/BvVdUXr
0 Comments