శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమాల్, బిజు మీనన్ తదితరులు నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మదరాసి ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో రిలీజైన నెల రోజుల్లోపే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఈ తమిళ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/or4Dxea
0 Comments