Ticker

8/recent/ticker-posts

Dil Raju on Producers council: టాలీవుడ్‌లో దిల్ రాజు ప్రభావం.. నిర్మాతల మండలికి హెడ్ కావాలనుకుంటున్నారా?

Dil Raju on Producers council: టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌ కావాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఆయన త్వరలో జరగబోయే ప్రొడ్యూసర్ల కౌన్సిల్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/tePskzl

Post a Comment

0 Comments