Happy Birthday Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నేటితో 27 ఏళ్లు పూర్తి చేసుకుని 28వ పడిలోకి అడుగుపెట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో తన ఫస్ట్ మూవీ ఆఫర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/MNUoIBu
0 Comments