Ravi Teja and Harish Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరెకెక్కించిన మిరపకాయ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. తాజాగా ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. వీరిద్దరూ కలిసి ఓ పీరియడ్ డ్రామా చేయబోతున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/L8brg2M
0 Comments