Project K Releaae Date : ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇంకా టైమ్ తీసుకునేలా ఉంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/NxtEWV0
0 Comments