Krishna Mukunda Murari May 11th Episode : పుట్టిన రోజున రాత్రి 12 గంటలకు ముకుంద కేక్ కట్ చేయిస్తాను అని చెప్పిన విషయం గుర్తుకురావడంతో నిద్రలో నుంచి లేస్తాడు మురారి. బెడ్ మీద ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న అతడి దగ్గరకు కృష్ణ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే.. మే 11 ఎపిసోడ్ చూడాల్సిందే.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/C8U07ST
0 Comments