చెన్నైలో జరిగిన 'ఇడ్లీ కడై' ఆడియో లాంచ్ ఈవెంట్ లో కొడుకు లింగాతో కలిసి తమిళ స్టార్ హీరో ధనుష్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అలాగే చిన్నప్పుడు ఇడ్లీల కోసం మనీ సంపాదించిన విషయాన్ని కూడా ధనుష్ పంచుకున్నాడు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/9OQUnHy
0 Comments