నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీజన్ 2లో పార్ట్ 2 కూడా రాబోతుంది. రీసెంట్ గా రిలీజైన పార్ట్ 1 ఓటీటీలో అదరగొడుతోంది. ట్విస్ట్ లతో సాగే ఈ సిరీస్ లో రొమాన్స్ కూడా ఎక్కువే.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/OQkX4pC
0 Comments