Guppedantha Manasu May 11th Episode: గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్‌లో కొంతమంది మహిళలు వ్రతానికి పిలవడానికని వచ్చి రిషి-వసు బంధాన్ని తప్పుపడతారు. తాళీ లేకుండా ఇంట్లో ఉండకూడదని చెప్పడమే కాకుండా తలో మాట అంటారు. ఇందుకు శైలేంద్ర వారిద్దరికి నిశ్చితార్థం చేయాలని ప్లాన్ చేస్తాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Ka7w6mx
0 Comments