Rani Mukerji on Shah rukh: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రాణి ముఖర్జీ.. షారుఖ్ ఖాన్ గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. అతడితో నటించడం తనకెంతో ఇష్టమని.. తనకు 80 ఏళ్లు వచ్చినా షారుఖ్‌తో రొమాన్స్ చేయడాన్ని ఇష్టపడతానని స్పష్టం చేసింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/lmsvV3D
0 Comments