Ticker

8/recent/ticker-posts

CCL 2023 Telugu Warriors: నాలుగోసారి సీసీఎల్ విజేత‌గా తెలుగు వారియ‌ర్స్ - ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా అఖిల్ అక్కినేని

CCL 2023 Telugu Warriors: సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌) 2023 విజేత‌గా తెలుగు వారియ‌ర్స్ నిలిచింది. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల‌ను అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/7fxL1q2

Post a Comment

0 Comments