Gabbar Singh Re Release: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన గబ్బర్ సింగ్ మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా రీ రిలీజ్‌పై నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/WiUF15m
0 Comments