K Viswanath Death: సినిమాల రూపకల్పనలో విశ్వనాథ్ సెంటిమెంట్స్‌ను ఎక్కువగా పాటించేవారు. ఆయన సినిమా టైటిల్స్ చాలా వరకు ఎస్ అనే అక్షరంతోనే మొదలవుతుంటాయి. అలాగే సెట్‌లో ఎప్పుడు ఖాకీ డ్రెస్‌లోనే కనిపించేవారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/vFs9VGX
0 Comments