Ntr Next Movie Update: అప్‌డేట్స్ పేరుతో అభిమానులు చూపించే ఉత్సాహం, ఆరాటం దర్శకనిర్మాతలపై ఒత్తిడిని పెంచుతోందని అన్నాడు అగ్ర హీరో ఎన్టీఆర్. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఎన్టీఆర్ కొరటాల శివతో చేయనున్న తదుపరి సినిమా రిలీజ్ డేట్‌ను చెప్పేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/Cd4HBs2
0 Comments