Ticker

8/recent/ticker-posts

NTR Movie with Hrithik: హృతిక్‌తో ఎన్టీఆర్ మల్టీ స్టారర్.. స్పై థ్రిల్లర్‌గా రానున్న చిత్రం!

NTR Movie with Hrithik: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు. వీరిద్దరూ కలిసి వార్ 2 సీక్వెల్‌లో నటించబోతున్నారని సమాచారం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/ScDuw3P

Post a Comment

0 Comments