Ticker

8/recent/ticker-posts

Priyanka Chopra Valentines Day: నిక్‌తో గ‌డిపే ప్ర‌తిరోజు ప్రేమికుల రోజే - భ‌ర్త‌పై ప్రేమ‌ను చాటుకున్న ప్రియాంక చోప్రా

Priyanka Chopra Valentines Day: వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా భ‌ర్త నిక్ జోన‌స్‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకొంది ప్రియాంక చోప్రా. అంతే కాకుండా తాను హీరోయిన్‌గా న‌టిస్తోన్న కొత్త‌ సినిమా పోస్ట‌ర్‌ను రిలీజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/eVTioKA

Post a Comment

0 Comments