Ram Charan Narthan Movie: రామ్‌చరణ్ 17వ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు కన్నడ మూవీ మఫ్టీ ఫేమ్ నార్తన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/48O9YUE
0 Comments