Ticker

8/recent/ticker-posts

Writer Padmabhushan Free Shows: రైటర్ పద్మభూషణ్ ఉచిత ప్రదర్శన.. ఒక్క రోజు నాలుగు షోలు వారికి ఫ్రీ

Writer Padmabhushan Free Shows: సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్శభూషణ్ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా స్వీట్ సర్ ప్రైజ్‌ను ప్లాన్ చేసింది. బుధవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లలో మహిళలకు ఉచిత షోలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/liKj3om

Post a Comment

0 Comments