Ticker

8/recent/ticker-posts

Jeevitha in Rajini Movie: 33 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుంటున్న నటి.. సూపర్‌స్టార్ చిత్రంలో ఛాన్స్

Jeevitha in Rajini Movie: రాజశేఖర్ సతీమణి జీవిత చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమాల్లో కనిపించనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. రజినీకాంత్ నటిస్తున్న లాల్ సలాం చిత్రంలో నటిస్తున్నారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/XSQqNf8

Post a Comment

0 Comments