Bigg Boss 7 Telugu Winner Voting: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ చివరి అంకానికి వచ్చేసింది. హౌజ్‌లో ఆఖరి నామినేషన్స్ అంటే 14వ వారం నామినేషన్స్ జరిగాయి. అందులో ఆరుగురు నామినేట్ కాగా.. బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ విషయంలో సూపర్ ట్విస్ట్ ఇచ్చారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/YhTvlD6
0 Comments