Ticker

8/recent/ticker-posts

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Adivi Sesh About Faria Abdullah Allari Naresh: డిఫరెంట్ సినిమాలతో అలరించే అడవి శేష్ ఇటీవల జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్ధుల్లాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ ఒక్కటి అడక్కు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అడవి శేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/mFN5LBw

Post a Comment

0 Comments