Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu Today Episode: రిషి కాలేజీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ధర్మరాజు ప్లాన్ - దేవ‌యానికి వ‌సు వార్నింగ్‌

Guppedantha Manasu Today Episode: రిషి, వ‌సుధార లైఫ్‌లోకి మ‌రో కొత్త విల‌న్ ఎంట్రీ ఇచ్చాడు. రిషి కాలేజీకి తొలిసారి వ‌చ్చిన స్పాట్ వాల్యుయేష‌న్ చెడ‌గొట్ట‌డానికి అత‌డు వేసిన స్కెచ్ స‌క్సెస్ అయ్యిందా లేదా అన్న‌ది గుప్పెడంత మ‌న‌సు  నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/TvEPHDZ

Post a Comment

0 Comments