Ticker

8/recent/ticker-posts

Adipurush Movie Tickets : ఆదిపురుష్ మూవీ టికెట్స్.. హనుమంతుడి పక్కన సీటుకు భారీ ధర.. నిజమేనా?!

Adipurush Cinema Release : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు దగ్గర పడింది. అయితే సినిమా ప్రదర్శించే అన్ని థియేటర్లలో ఒక సీటు ఖాళీగా ఉంటుంది. ఆ సీటు పక్కనే ఉన్న సీటుకు భారీ ధర నిర్ణయించినట్లు సమాచారం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/HxAsFeW

Post a Comment

0 Comments