OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 20 వరకు సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో స్పెషల్‌గా ఏకంగా 14 సినిమాలు ఉంటే.. తెలుగులో మాత్రం 6 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇందులో అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతోపాటు వివిధ జోనర్ల సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/c64BEJC
0 Comments