Ticker

8/recent/ticker-posts

Lokesh Yuvagalam :పుంగనూరులో ప్రవేశించిన యువగళ పాదయాత్ర

Lokesh Yuvagalam టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రం చంద్రగిరి నుంచి పుంగనూరులో ప్రవేశించింది. చంద్రగిరిలో ఐదు రోజుల పాటు సుదీర్ఘం సాగిన  యాత్ర పులిచర్ల మండలం రాయవారిపల్లి వద్ద పుంగనూరులోకి ప్రవేశించింది.  అభిమానుల కేరింతలు, బాణాసంచా కాల్పుల నడుమ  టీడీపీ యువనేతకు ఘనస్వాగతం పలికారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/UPq6bm1

Post a Comment

0 Comments