Ticker

8/recent/ticker-posts

Naatu Naatu Viral Video: నాటు నాటు పాటకు బొమ్మ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర

Naatu Naatu Viral Video: నాటు నాటు పాటకు ఇప్పటి వరకు ఎన్నో పేరడీలు, విభిన్న వెర్షన్లు వచ్చాయి. కానీ ఇది మాత్రం వీటిన్నింటికీ విభిన్నంగా ఉంటుంది. ఓ బొమ్మ నాటు నాటు సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/6RQL0KX

Post a Comment

0 Comments