Ticker

8/recent/ticker-posts

Adah Sharma Diet: తిండి విషయంలో కోతుల నుంచి స్ఫూర్తి పొందుతున్న హీరోయిన్.. ఎందుకో తెలుసా?

Adah Sharma Diet: ప్రముఖ హీరోయిన్ అదా శర్మ తను ఆహారం విషయంలో కోతుల నుంచి స్ఫూర్తి పొందుతున్నట్లు వెల్లడించింది. ఫిట్నెస్ కోసం ప్రస్తుతం తను బనాన డైట్ ఫాలో అవుతున్నానని, ఈ విషయంలో తను కోతులను చూసి ప్రేరణ పొందుతున్నానని తెలిపింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/kMGb21y

Post a Comment

0 Comments