Ticker

8/recent/ticker-posts

నా సెకండ్ క్లాస్ లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పాను.. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి.. హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్

పిల్లలపై లైంగిక దాడి వ్యతిరేకతపై అవగాహన కల్పించేలా శనివారం అభయమ్ మసూమ్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. పిల్లలపై జరిగే సోషల్ అబ్యూజ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి విషయాలపై సాయి ధరమ్ తేజ్ మాట్లాడారు.

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/Ux3LXIl

Post a Comment

0 Comments