మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ. ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 19న దక్ష రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వంశీ కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/LO6N2Sl
0 Comments