Ticker

8/recent/ticker-posts

Nora Slapped Co star: నోరాతో అసభ్యకరంగా పవర్తించిన నటుడు.. చెంపచెల్లుమనిపించిన నటి.. తిరిగి కొట్టిన యాక్టర్

Nora Slapped Co star: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి పంచుకుంది. 2014లో తన తొలి సినిమా సందర్భంగా ఓ నటుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, వెంటనే తనను చెంపపై కొట్టినట్లు పేర్కొంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/tmwKU4O

Post a Comment

0 Comments