Ticker

8/recent/ticker-posts

RC15 Update: ఒక్క పాట కోసం ప‌ది కోట్లు - ఆర్‌సీ 15 కోసం శంక‌ర్ గ్రాండ్ ప్లాన్‌

RC15 Update: రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌లో పాట‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ ఒక్క పాట కోస‌మే దాదాపు 10 కోట్ల ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://telugu.hindustantimes.com/entertainment/rc-15-update-ram-charan-shankar-movie-next-schedule-to-start-from-march-20-121678319674701.html

Post a Comment

0 Comments