Ticker

8/recent/ticker-posts

Leonardo Dicaprio: టైటానిక్ హీరో హాలీవుడ్‌ మూవీ ర‌న్ టైమ్ మూడున్న‌ర గంట‌లు అంట - రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Leonardo Dicaprio: టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియో హీరోగా న‌టించిన హాలీవుడ్ మూవీ కిల్ల‌ర్స్ ఆఫ్ ది ఫ్ల‌వ‌ర్‌ మూన్ సినిమా అక్టోబ‌ర్ 20న రిలీజ్ కానుంది. ర‌న్‌టైమ్ ప‌రంగా హాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద సినిమాల్లో ఒక‌టిగా ఈ క్రైమ్ డ్రామా మూవీ రిలీజ్ కానుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/3c7pfgO

Post a Comment

0 Comments