Ticker

8/recent/ticker-posts

Satish Kaushik Passed Away: బాలీవుడ్‌లో విషాదం - రీమేక్ సినిమాల స్పెష‌లిస్ట్ స‌తీష్ కౌశిక్ క‌న్నుమూత

satish kaushik passed away: బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌తీష్ కౌశిక్ గుండెపోటుతో గురువారంక‌న్నుమూశారు. మూడు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో న‌టుడిగా వంద‌కుపైగా సినిమాలు చేశారు. ద‌ర్శ‌కుడిగా ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్ని తెర‌కెక్కించారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/TM30Utq

Post a Comment

0 Comments