Dil Raju on Personal Life: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగు చిత్రసీమలో రెండు దశబ్దాల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఆయన.. తండ్రిగా, తాతగా రెండు రోల్స్ సింపుల్‌గా మేనేజ్ చేస్తున్నా అని స్పష్టం చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/Dnfre1Y
0 Comments