Renu Desai Fires on Pawan Fan: పవన్ కల్యాణ్ ఫ్యాన్ రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అన్న కొడుకు అకీరా నందన్‌ను చూపించంటి అంటూ నెటిజన్ కామెంట్ పెట్టగా.. అకీరా నా కుమారుడు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/8NtiJX4
0 Comments