Ticker

8/recent/ticker-posts

Asalu Movie OTT Release date: అసలు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?

Asalu Movie OTT Release date: రవిబాబు పోలీసు పాత్రలో నటించిన సరికొత్త చిత్రం అసలు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఏప్రిల్ 13 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో పూర్ణ కీలక పాత్ర పోషించింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/UpZ5Lqz

Post a Comment

0 Comments