Mama Mascheendra Teaser: సుధీర్‌బాబు మామమశ్చీంద్ర టీజర్‌ను శనివారం అగ్ర హీరో మహేష్‌బాబు రిలీజ్ చేశాడు. ఈ టీజర్‌లో ట్రిపుల్ రోల్‌లో సుధీర్‌బాబు కనిపిస్తోన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎగ్జైటింగ్‌గా సాగిన ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/4ZSNj1u
0 Comments